Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Chary
Gang Leader
Name: రంగోజు వెంకటాచారి

Post Number: 3445
Points: 102,256
Member Since: Nov 30, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, December 06, 2009 @1:11:32 AM EST  

అలమేలుమంగ నీ వభినవరాపము
రాగం - పాడి



పల్లవి
అలమేలుమంగ నీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ


చరణములు
గరుడాచలాధీశు ఘనవక్షమున నుండి
పరమానంద సంభరితవై
నెరెతనములుఁ జూపి నిరంతరము నాథుని
హరుషించఁగఁ జేసితి గదమ్మ


శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీత వెదజల్లుచు
రసికత పెంపున కరఁగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునో యమ్మ


రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరఁగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటల విభు
జట్టిగొని పురమున సతమైతివమ్మ



Oh Goddess Saraswati !
My humble salutations to you, who are the fulfiller of all my wishes.
I start my studies with the request that thou will bestow Thy blessings on me.