Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Maga Maharaju
Name: Devarakonda Subrahmanyam

Post Number: 1084
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, August 12, 2008 @12:15:51 AM EST  

రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది

పల్లవి:

బ్రోవసమయము నీవేగతి విను
దేవరాజనుత పరదేవతా

అనుపల్లవి:

భావజారిరాణి భక్తపాలిని బృహదంబ నను

చరణం:

అంబుజదళనయన విధుబింబనిభావన గజగమన
బింబఫలాధరి కుందరదన అంబికే పరాకుసేయ తగునా



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha