Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Maga Maharaju
Name: Devarakonda Subrahmanyam

Post Number: 1128
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, August 13, 2008 @12:32:11 AM EST  

రాగం: అభేరి
తాళం: ఆది

పల్లవి:
నగుమోము గనలేని నా జాలి తెలిసీ
నను బ్రోవగారాదా ? శ్రీ రఘువర ! నీ

అనుపల్లవి:
నగరాజధరా! నీదు పరివారమెల్ల
ఒగి భోదన జేసేవారలు గారే? యిటు లుండుదురే ? నీ

చరణం:
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో?
గగనానికి ఇలకూ బహుదూరంబని నాడో?
జగమేలే పరమాత్మా ! ఎవరితో మొరలిడుదు?
వగ చూపకు తాళను నన్నేలుకోరా, త్యాగరాజనుత !



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha