Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Chantabbay
Name: Devarakonda Subrahmanyam

Post Number: 166
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, July 09, 2008 @4:53:12 AM EST  

చలమేలరా సాకేత రామా
రాగం - మార్గ హిందోళం- దేశాది తాళం

పల్లవి:
చలమేలరా సాకేత రామ
అనుపల్లవి:
వలచి భక్తిమార్గముతోను నిన్ను
వర్ణించుచున్న నాతో!
చరణం:
ఎందుబోదు నే నేమిసేయుదును?
ఏచోట నే మొఱపెట్టుదును?
తందనాలతో పొద్దుపోవనేలా?
త్యాగరాజ వినుత తాళగ జాలరా



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha