Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Chantabbay
Name: Devarakonda Subrahmanyam

Post Number: 167
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, July 09, 2008 @5:53:12 AM EST  

పక్కల నిలబడి
ఖరహరప్రియ-త్రిపుట

పల్లవి:
పక్కల నిలబది గొలిచే ముచ్చటా బాగా దెల్పరాదా?
అనుపల్లవి:
చుక్కల రాయుని గేరు మోముగల
సుదతి సీతమ్మ సౌమిత్రి రామునికిరు !!పక్కల!!
చరణాం:
తనువుచే వందన మొనరించుచున్నారా?
చనవున నామ కీర్తన చేయుచున్నారా?
మనసున దలచి మై మరచీ ఉన్నారా?
నెనరుంచీ త్యాగరాజునితో, హరి హరి !వీరిరు !!పక్కల!!



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha