Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Maga Maharaju
Name: Devarakonda Subrahmanyam

Post Number: 1978
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, September 08, 2008 @1:52:49 AM EST  

దేవి మీననేత్రి బ్రోవ
రాగం: శంకరాభణాం
తాళం: ఆది

పల్లవి:

దేవి మీననేత్రి బ్రోవ | రావే దయసేయవే

అనుపల్లవి;

బాల నీవే గతియని నిన్నే
చాలనమ్మిన నాపై పరా
కేల దయచేయనీకిది
మేల ఇది వేళ
కాలానికి రాణి సద్గుణ
శీల కీరవాణీ త్రిలోకజనని
దేవీ మహేశ్వరి భవాని



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha