Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Maga Maharaju
Name: Devarakonda Subrahmanyam

Post Number: 2033
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, September 10, 2008 @12:13:02 AM EST  

అమ్మ రావమ్మ తుళశమ్మ
రాగం: కల్యణి
తాళం: జంప

పల్లవి:

అమ్మరావమ్మ తుళశమ్మ మముబాలింప
వమ్మ సతతము పదములే నమ్మినానమ్మ

అనుపల్లవి:

నెమ్మదిని నీ విహపరమ్ము లొసగుదువనుచు
కమ్మవిల్తునితండ్రి కలనైన బాయడట

చరణం:

నీమృదు తనువునుగని నీ పరిమళమునుగని
నీ మహాత్య్మమును గని నీరజాక్ష
తామరస దళనేత్రుడు, త్యాగరాజుని మిత్రుడు
ప్రేమతో శిరమున బెట్టుకున్నాడట



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha