Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Chantabbay
Name: Devarakonda Subrahmanyam

Post Number: 212
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, July 17, 2008 @2:48:52 AM EST  

జగదానందకారకా
రాగం : నాట
తాళం : ఆది
ఘనరాగ పంచరత్న కీర్తన

పల్లవి:

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయక

అనుపల్లవి:

గగనాధిపసత్కులజ రాజరాజేశ్వరా
సుగుణాకర సుర సేవ్య భవ్యదాయక సదా సకల !! జగదా!!

చరణం:

1. అమర తారక నిచయ కుముదహిత పరిపూర్ణానఘు
సురసురభూజ దధిపయోధి వాసహరణ
సుందరతర వదన సుధామయ వచోబృంద గోవింద
సానంద మావరాజరాప్త శుభకరానేక !!జగదా!!

2. నిగమనీరజామృతజ పోషకానిమిషవైరి
వారిదసమీరణ ఖగతురంగ సత్కవిహృదాలయ
అగణిత వనరాధిప నతాంఘ్రియుగ !!జగదా!!

3. ఇంద్రనీలమణి సన్నిభవఘన
చంద్రసూర్య నయనాప్రమేయ వా
గీంద్రజనక సకలేశ శుభ్ర నా
గేంద్ర శయన శమనవైరి సన్నుత !! జగదా!!

4. పాదవిజిత మౌనిశాప నవ పరి-
పాల వరమంత్రగ్రహణలోల
పరమ శాంతచిత్త జనకజాధిప
సరోజభవ వరదాఖిల !!జగదా!!

5. సృష్టిస్థిత్యంత కారక అమిత
కామిత ఫలదా అసమానగాత్ర
శచిపతిసుతాబ్ధిమదహర
అనురాగ రాగరంజిత కధాసారహిత !!జగదా!!

6. సజ్జనమానసాబ్ధిసుధాకర
కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణ అవగుణాసుర
గణమదహరణ సనాతనాజనుత !!జగదా!!

7. ఓంకార పంజరకీర పురహర
సరోజభవ కేశవాదిరూప
వాసవ రిపు జనకాంతక కలాధర
కలాధరాప్త ఘృణాకర
శరణాగత జనపాలన సుమనోరమణ
నిర్వికార నిగమ సారతర !!జగదా!!

8. కరదృత శరజాలాసుర మదాపహరణావనీసుర
సురావన కవీనబిలజ మౌనికృత
చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజ సన్నుత !!జగదా!!

9. పురాణపురుష స్వవరాత్మజాశ్రిత
పరాధీన ఖరవిరాధరావణ
విరావణ అనఘు పరాశర మనో
హరావికృత త్యాగరాజ సన్నుత !! జగదా!!

10. అగణితగుణ కనక చేల సాల విదళన
అరుణాభ సమానచరణ
అపరమహిమాద్భుత సుకవిజన-
హృత్సదన సురమునిగణ విహిత
కలశనీరనిధిజారమణా పాపగజనృసింహ
వరత్యాగ రాజాధినుత !!జగదా!!



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha