Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Maga Maharaju
Name: Devarakonda Subrahmanyam

Post Number: 2268
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, September 17, 2008 @2:31:25 AM EST  

ఎటుల బ్రోతువో తెలియ
రాగం : చక్రవాకం
తాళం: త్రిపుట

పల్లవి:

ఎటులబ్రోతువో తెలియ నేకాంతా రామయ్య

అనుపల్లవి:

కటకట నా చరితము కర్ణకఠోరమయ్య

చరణం:

పట్టి గొడ్డురీతి భక్షించి తిరిగితి
పుట్టులోభులను పొట్టకై పొగడితి
దుష్టులతో గూడి దుష్కృత్యములు సల్పి
ఱట్టుబడిన త్యాగరాజుని దయతో



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha