Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Chantabbay
Name: Devarakonda Subrahmanyam

Post Number: 286
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, July 19, 2008 @1:21:35 AM EST  

రాగం: లలిత
తాళం: రూపక

పల్లవి:

సీతమ్మ మాయమ్మ- శ్రీరాముడు మా తండ్రి

అనుపల్లవి:

వాతాత్మజ సౌమిత్రి-వైనతేయ రిపు మర్ధన
ధాత భరతాదులు సో-దరులు మాకు; ఓ మనసా!

చరణం:

పరమేశ వసిష్ట పరా-శర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబో-దర గుహ సనకాదులు
ధర నిజ భాగవతా గ్రే-సరు లెవ్వరో వారెల్లను
వర త్యాగరాజునికి-పరమభాందవులు; మనసా !



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha