Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Chantabbay
Name: Devarakonda Subrahmanyam

Post Number: 412
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, July 23, 2008 @11:30:46 PM EST  

హిమాచల తనయ
రాగం: ఆనందభైరవి
తాళం: చాపు

పల్లవి:

హిమాచల తనయ బ్రోచుట కి
ది మంచి సమయము రావే అంబ

అనుపల్లవి:

కుమారజననీ సమానమెవరిల
సుమానవతి శ్రీ బృహన్నాయకి

చరణం:

1. సరోజముఖి బిరాన నీవు
వరాలొసగుమని నిన్ను వేడితి
పురారి హరి సురేంద్రనుత
పురాణి పరాన్ముఖమేలనే తల్లి

2. ఉమా హంసగమా తాను
సమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ
ను మాకిపుడభిమానము భా
రమా చలమా వినుమా దయతోను

3. సదానత వరదాయకి ని
జదాసుడను శ్యామకృష్ణసోదరి
గదా మొఱవినవా దురిత
విదారిణి శ్రీ బృహన్నాయకి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha