Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6665
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, November 26, 2009 @12:04:01 AM EST  

శంకరి శంకురు చంద్రముఖి
రాగం: సావేరి, తాళం : ఆది (తిశ్ర గతి)

పల్లవి:

శంకరి శంకురి చంద్రముఖీ
అఖిలాండేశ్వరి
శాంభవి సరసిజభవ వందితే గౌరి

అనుపల్లవి:

సంకటహారిణి - రిపువిదారిణి కల్యాణి
సదానత ఫలదాయకి - హరనాయకి జగజ్జనని

చరణం:

1. జంబూపతి విలాసిని
జగద వనోల్లాసిని
కంబు కంధరే భవాని
కపాల ధారిణి శూలిని

2. అంగజరిపు తోషిణి
అఖిలభువన పోషిణి
మంగళప్రదే మృడాణి
మరాళ సన్నిభ గామిని

3. శ్యామకృష్ణ సోదరి
శ్యామలే శాతోదరి
సామగానలోలే బాలే
సదార్తి భంజన శీలే



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha