Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6666
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, November 26, 2009 @12:18:28 AM EST  

సరి యెవ్వరమ్మ అంబ
రాగం : భైరవి , తాళం : ఖండ ఝంపు

పల్లవి:

సరియెవ్వరమ్మ అంబ నీ
దయాజూడవమ్మా శ్రీకామాక్షి నీ

అనిపల్లవి:

పరమపావని భవాని దేవి
పరాశక్తి నీవని నమ్మినాను

స్వర సాహిత్యం :

సారస దళనయన హరిహరసురనుత లలితా నిన్ను సతతము శరణము కోరితిని కమలపాదయుగము నమ్మితి సుందరి శంకరి ఈ జగములో

చరణం:

మాధవ సోదరి గౌరి మహా భైరవి శాంభవి
శ్యామకృష్ణ పరిపాలిని దేవి, శ్యామగిరి సుపుత్రి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha