Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6667
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, November 26, 2009 @12:32:33 AM EST  

నిన్నే నమ్మినాను సదా
రాగం : తోడి, తాళం : త్రిపుట

పల్లవి:

నిన్నే నమ్మినాను సదా నా
విన్నపంబు విని నన్ను బ్రోవుము

అనుపల్లవి:

కన్నతల్లి గదా బిడ్డయని
కనికర మింతైన లేదా
పన్నగధరుని రాణి
శుకపాణి కామాక్షి కల్యాణి

చరణం:

శ్యామకృష్ణ సహోదరి భక్త కామితార్ధ ఫలదాయకి కామాక్షి
కంజదళాయతాక్షీ కారుణ్యమూర్తి గదానీవే సంపద



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha