Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6669
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, November 26, 2009 @12:44:05 AM EST  

నన్ను బ్రోవరాదా
రాగం : జనరంజని, తాళం : త్రిపుట

చరణం:

నన్నుబ్రోవరాదా ఓ జగదాంబ
నీ దయ సేయవే

అనుపల్లవి:

కన్నతల్లి నామొఱను వినరాదా

చరణం:

శ్యామకృష్ణ సోదరి ఓంకారి
శాంభవి ఓ జనని నాదరూపిణి నళినీ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha