Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6672
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, November 26, 2009 @1:20:59 AM EST  

మీనలోచని బ్రోవ యోచనా
రాగం : ధన్యాసి తాళం : త్రిపుట

పల్లవి:

మీనలోచని బ్రోవ యోచనా
దీనజనావనా అంబ

అనుపల్లవి:

గానవినోదిని అంబ నీ సమానము జ
గాన గాననమ్మా అంబ

చరణం:

కన్నతల్లి గదా నా విన్నపము వినవమ్మ
పన్నగ భూషణునికి రాణి నిను వినా
ఇలలో దాతలెవరున్నారమ్మ
బంగరు బొమ్మ అంబ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha