Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6696
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 01, 2009 @12:47:27 AM EST  

దురుసుగా కృపజూచి
రాగం: సావేరి తాళం : ఆది

పల్లవి :

దురుసుగా కృపజూచి సంతత
మరోగ దృఢశరీరముగ సల్పునను

అనుపల్లవి :

పరమపావనీ కృపావని వినుత
పదసరోజ ప్రణతార్తిహరురాణి
పరాకు ధర్మసంవర్ధిని బహు
పరాకమలగుణా త్రిపురసుందరి

చరణం:

1. నీ సన్నిధిని జేరి కొలిచిన
నిన్నెపుడు దలచెడు సుజన
దాసజన భాగ్యమెటు దెలుపుదునే
ఓ సకల లోకైకజననీ నిను
ఓంకారనియతి ఎటులనో
నీసాటెవరీ జగంబులను నే
నిరతము నిను గొలిచితి

2. ఏమో కలతచెంది మనమున
నే నెచట గతి గానకను
నే మహిమలెల్ల చెవులెనయ విని
ఈ మనసులో వెత దీర్చుట
కీవేళ బహు నిపుణవని
కామాక్షి నీవు వేరే తను
కాదని తలచి కొలిచితిని

3. ధారాధర వినీల కచలసితా
సరస కవితా నిచితా
సార ఘనసార సితదరహాసిత
వారిరుహవారి చదనోచిత
వాగీశవినుత భృతనత
నారాయణీ శ్యామకృష్ణనుత నా
మనవినివిను గిరిసుత

స్వర సాహిత్యం:

సరోజనయన నతజనపాలిని వేదములు మొఱలిడగా
నితరులెవ్వరు మనవి విని కృపసలుపు పరాకు సలుపరాదిక నీవిపుడు



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha