Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6697
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 01, 2009 @1:07:21 AM EST  

దేవి నీదు పదసారములే
రాగం : కాంభోజి తాళం : ఆది

చరణం:

దేవి నీదు పదసారములే
వేరే గతి ఎవరమ్మా నా

అనుపల్లవి:

శ్రీవెలయు మధుర నెలకొన్న
చిద్రూపిణీ శ్రీమీనాక్షమ్మ

చరణం:

అనాధరక్షకి యనేటి బిరుదు నీ
కనాది గదా లో
కనాయకి ధరలో కృపానిధి నీ
కన్న యెవరమ్మ మాయమ్మ యి
కన్నాకు భవలతాలవిత్రి నాపై
కటాక్షింప వే వేగమె
చిన్నవెతలు నీవు దీర్చి నన్ను ర
క్షించుట కిది మంచిసమయమ్మ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha