Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6699
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 01, 2009 @1:31:18 AM EST  

కామాక్షి బంగారు కామాక్షి
రాగం : వరాళి, రాగం : చాపు

పల్లవి:

కామాక్షి బంగారు కామాక్షి
నను బ్రోవవే

అనుపల్లవి:

తామసమేలే రావే సామగానలోలే సిశీలే

స్వరసాహిత్యం:

నామనవి విను దేవీ నీవేగతియని నమ్మినాను
మాయమ్మ వేగమే కరుణజూడవమ్మ బంగారుబొమ్మ

చరణం:

శ్యామకృష్ణ పరిపాలిని (అంబ) శుక
శ్యామలే శివశంకరి శూలిని సదాశివునికి రాణి వి
శాల తరుణి శాశ్వతరూపిణి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha