Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6720
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, December 02, 2009 @12:45:58 AM EST  

కరుణజూడవమ్మ
రాగం: వరాళి, తాళం : ఆది

పల్లవి:

కరుణజూడవమ్మ వినవమ్మ
శ్రితజన కల్పవల్లి మాతల్లి

అనుపల్లవి:

మరకతంగి పంచన దేశురాణి
మధురవాణి ధర్మసంవర్ధని

చరణం:

ఉదారముగాను అవతారమెత్తి జగమును
సుధారకునివలె రంజింపజేయు నీ
పదాంబుజము నమ్మి సదా భజించు
శ్యామకృష్ణుడు చేసిన భాగ్యమే



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha