Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6721
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, December 02, 2009 @12:58:51 AM EST  

కరుణజూడు నిను
శ్రీ రాగం , ఆది తాళం

పల్లవి:

కరుణజూడు నిను నెరనమ్మినవాడు గదా
ఇంతపరాకేలనమ్మ

అనుపల్లవి:

సరసిజాసన మాధవ శంభు నత
చరణా బృహన్నాయకి వేగమే

చరణం:

1. దీనజనావన మూర్తివి నీవని
నేను నిన్ను నెఱ నమ్మితిని
గానవినోదిని ఘననిభవేణి
కామితఫలదా సమయమిదే

2. నీ మహిమాతిశయంబుల నెంతని
నే జెప్పుదునో లలితా
హేమపాంగి హిమగిరిపుత్రి
మహేశ్వరి గిరీశరమణి నీ

3. శ్యామకృష్ణ పరిపాలిని శూలిని
సామజగమన కుందరదన
తామసంబిటుల సేయక నా
పరితాపములను పరిహరించి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha