Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6724
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, December 02, 2009 @1:16:43 AM EST  

మాయమ్మా నన్ను
నాటకురంజి రాగం, ఆది తాళం

పల్లవి:

మాయమ్మా నన్ను బ్రోవవమ్మ
మహామాయా ఉమా

అను పల్లవి:

సత్యానంద సానంద నిత్యానంద ఆనంద

స్వ: మాధవాదివినుతే సరసిజాక్షి కంచి
కామాక్షి తామసముసేయక రమ్మా
మరకతాంగి మహాత్రిపురసుందరి
నిన్నే హృదయము పట్టుకొను

చరణం:

శ్యామకృష్ణజనని తామసమేల రావే దేవి
శ్యామలే నీలోత్ఫలే హిమాచలసుతే సుఫలే శివే



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha