Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6805
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, December 07, 2009 @11:15:08 PM EST  

నన్ను బ్రోవు లలిత
రాగం : లలిత , తాళం : చాపు

పల్లవి:

నన్ను బ్రోవు లలిత వేగమే
చాల నిన్ను నెఱనమ్మి యున్నవాడ గదా
భక్తకల్ప లతిక

అనుపల్లవి :

నినువినా వేరెవరున్నారు గతి జనని
అతివేగవచ్చి

చరణం:

1. పరాకుసేయకనే వచ్చి కృపసలుపరాదా
మొఱవినరాదా
పరాశక్తి గీర్వాణవందిత పాద
నీ భక్తుడనమ్మ సంతతమును

2. సరోజభవ కమలనాభ
శంకర సురేంద్ర వినుత చరితా
పురాణి వాణి యింద్రాణి వందిత
భోగిభూషణుని రాణి

3. మధాందులై ఉన్న దురాత్మజనులను
దాతలని పొగడి సదా నే నిట్ల చుట్టి తిరిగితి
చంచలంబన్నియు దీర్చి వరమొసంగి

4. సుమేరుమధ్య నిలయ శ్యామకృష్ణుని సోదరి కౌమారి
ఉమా మీనాక్షమ్మ శంకరి
ఓ మహారాఙ్ఞి రక్షింప సమయమిది



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha