Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6806
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, December 07, 2009 @11:19:56 PM EST  

నీలాయతాక్షి
రాగం : మాయామాళవగౌళ, తాళం : త్రిపుట

పల్లవి:

నీలాయతాక్షి నీవే జగత్సాక్షి

అనుపల్లవి:

ఫాలాక్షునిరాణి పాలితాశ్రితవేణి

చరణం:

దీనరక్షకి అభయదాన మీయవే సామ
గానలోలే అభిమానముతోను బ్రోవుము



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha