Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6808
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @12:10:24 AM EST  

నినువినా
రాగం : అభేరి, తాళం : రూపకం

పల్లవి:

నినువినా మఱివేరు గలదా లోకములో
నిరంజని నిఖిలజనని మృడాని భవాని

అనుపల్లవి:

పన్నగభూషణుని రాణి పార్వతి లలిత
పరాకు సేయరాదికను శ్రీబృహదంబ వినుమా

చరణం:

1. పామరుడన్నమ్మ దయచేసి వరమిమ్ము
పాపమెల్ల పరిహరించి బిరాన బ్రోచుటకు
సారములేని భవజలధి తగులు కొని
చాల వేసారితి నావిచారము దీర్చుటకు
నామదిలో నీవే గతియని నమ్మితి
శ్యామకృష్ణనుత భక్తపరిపాల నను బ్రోచుటకు



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha