Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6810
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @12:53:44 AM EST  

పాహి శ్రీగిరిరాజసుతే
రాగం : ఆనందభైరవి, తాళం : రూపకం

పల్లవి:

పాహిశ్రీ గిరిరాజసుతే కరుణాకలితే
పదసరోజ మనుసరామితే అంబ

అనుపల్లవి:

దేహిమతే, రనుపమగతిం యే అంబ ఏకామ్రపతి సతి సుదతి
తేజసాతులిత దివ్యమూర్తే లలితే సులలితే
స మ గ గ రి స-ని స గ గ మా
ప ద మ ప గ మ గ రి స ని
నీ స ని స స గా మ గ మ ప
పా ద మ ప గ మా గ రి స ని
స మ గా రి స గ మ ప మ పా
స ని స మ గ రి గా రి స
ని ని సా ని ద ప ద ప మ ప మ
గ గ మా గ రి గ మ ప మ గ రి స ని

చరణం:

1. దేవి పురాణి నిగమ వినుతే
ప్రీతి రిహవసతుతే
మానదే అనుదినమజితే
యుధి జితేంద్ర వినుతే
దేవా విరత కృతనుతే
కామకోటి పీఠగతే
దీనజనని జగతే
భువి పరదేవతే సుచరితే

2. నీపవన వర నివసనే
నమ్ర జగదవనే
త్రిజననే కనకవసనే
ఝుషవిశాల నయనే
గోపాయిత సుకవి జనే
పాపతాపఖండన చణకుంతల విజిత ఘనే
ఘనజఘనే కళావతి ఘనే

3. కామిత దాత్రి కమలముఖి
కామాక్ష్మఖిల సాక్షి కామరతి కామ
శుభ ఫలదే దృత సుగంధే నళదే
శ్యామే ఆ ద్యభవ మమ ముదే
శ్యామకృష్ణ సద్వరదే
శ్యామల ఉచితరదే
విదితగదే సదేహవరదే



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha