Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6811
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @1:05:25 AM EST  

పాలింపవమ్మ
రాగం : ముఖారి, తాళం : ఆది

పల్లవి:

పాలింపవమ్మ పరమపావని భవాని

అనుపల్లవి:

శ్రీలలితా గుణశీలములను విని
చాల నీసేవ జేయగోరి వచ్చితి

చరణం:

నీ సమానమైన దైవము నేగాన
నిఖిలలోకజనని మాయమ్మ
శ్రీస్వయంభూనాధతరుణి మధురవాణి
దాసుడుగాదా యెంతో భక్తికేనీశుడ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha