Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6813
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @1:41:09 AM EST  

పార్వతి నిను నే
రాగం : కల్గడ, తాళం : ఆది (తిశ్ర గతి)

పల్లవి:

పార్వతి నిను నే నెఱనమ్మితి శుక
పాణిబ్రోవు పరాకిక నేలే సుశీలే

అనుపల్లవి:

గీర్వాణవందితపద సారససంగీతలోలే
సుగుణజాలే జాలమేలే కామాక్షి

చరణం:

1. భండ దైత్యఖండనాఖండల వినుతా మా
ర్తండకోటితేజ నీరజాక్షి నిఖిలసాక్షి

2. ఇందువదన కుందరదన
సిందురగమన మక
రందవాణి నీలమేఘ వేణి గీర్వాణి

3. శ్యామకృష్ణసోదరి శివశంకరి గౌరి గుణధామ
కామపీఠవాసిని శాంభవి మృడానీ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha