Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6830
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @11:25:43 PM EST  

పరాకేల నను
రాగం : కేదార గౌళ, తాళం : ఆది

పల్లవి:

పరాకేల నను పరిపాలింప మురారిసోదరి అంబ

అనుపల్లవి:

నిరాదరణ సేయరాదంబ శివే
పరాశక్తి నా మొరాలకింప

చరణం

ధరాద్యఖిలమునకు రాణి హరి హరాదులు పొగడు
పరాత్పరి అంబ
దురంత మహిషాసురదమని అంబ
స్మరాధీనుడౌ శ్యామకృష్ణనుత

చిట్టస్వరం :

రీరిమగరి-సనిదప-మగరీ మరిపమనిప-సనిరిస
నిదపమగ-రి-మపగరి-సనిదప-నిసరిమ-ప-నిదప
మగరిమపమపా-మగరిపామగరి-నిదప- సానిదప
నిసరీ-సనిదప-మపనిసా-పనిస-నిపరి-సరిమగ-రి
పమగరిస నిసరిసానిద పామగ రిమపనిస



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha