Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Kondaveeti Donga
Name: Devarakonda Subrahmanyam

Post Number: 687
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, July 31, 2008 @1:05:35 AM EST  

రాగం: ఆహిరి
తాళం: ఆది

పల్లవి:

మాయమ్మ యనీ నే బిలచితే
మాటలాడరాదా అంబా

అనుపల్లవి:

న్యాయమా మీనాక్షీ నీకిది
నినువినా వేరే దిక్కెవరున్నారు

చరణం:

సరసిజభవ హరిహరుత సులలిత
నీ పదపంకజముల
స్ఠిరమని నమ్మితి నమ్మితి నమ్మితినీ
కరుణచూడవే కాత్యాయని కాళికా భవానీ
పరమేశ్వరి సుందరేశురాణి
బాలాంబా మధురవాణి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha