Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6874
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 15, 2009 @10:25:00 PM EST  

ఇంత సౌఖ్యమని
రాగం : కాపి
తాళం: ఆది

పల్లవి:

ఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల
ఎంతో ఏమో యెవరికిఁ తెలుసునో

అనుపల్లవి:

దాంత సీతాకాంత కరుణా
స్వాంత ప్రేమాదులకే దెలుసునుగాని

చరణం:

స్వర రాగలయ సుధారసమందు
వర రామనామమనే కండచ
క్కర మిశ్రముఁ జేసి భుజించె శం
కరునికి తెలుసును త్యాగరాజవినుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha