Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6875
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 15, 2009 @10:31:26 PM EST  

ఉపచారము జేసే
రాగం : భైరవి
తాళం ; రూపకం

పల్లవి

ఉపచారము జేసే వారున్నారని మరవకురా

అనుపల్లవి:

కృప కావలెనని నే నీకీర్తిని బల్కుచు నుండఁగ

చరణం:

వాకిటనే పదిలముగా వాతాత్మజుడున్నాడని
శ్రీకరులగు నీతమ్ములు చేరియున్నారని
ఏకాంతమునను జానకి ఏర్పడియున్నదని
శ్రీకాంత పరులేలని శ్రీత్యాగరాజ వినుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha