Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6877
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 15, 2009 @11:01:09 PM EST  

ఎవరురా నినువినా
రాగం : మోహన
తాళం చాపు

పల్లవి:

ఎవరురా నినువినా గతి మాకు

అనుపల్లవి:

సవరక్షక నిత్యోత్సవ సీతాపతి

చరణం:

1. రాదా నాదుపై నీదయ విన
రాదా మురవైరిగాదా దయఁబల్క
రాదా యిది మరియాదా నాతో
వాదమా నే భేదమా మాకు

2. రాక నన్నేచ న్యాయమా ప
రాకా నేనంటే హేయమా రామా
రాకా శశిముఖ నీ కాసించితి
సాకుమా పుశ్లోకమా మాకు

3. శ్రీశారిగణారాతివి నా
దాశా తెలియక బోతివి అప
గేశార్చిత పాలితేశా నవ
కాశమా స్వప్రకాశమా మాకు

4. రాజా బిగు నీ కేలరా త్యాగ
రాజార్చిత తాళఁజాలరా
ఈ జాలము సేయ రాజా బ్రోవ సం
కోచమా సురభుజమా మాకు



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha