Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6940
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, December 17, 2009 @4:50:17 AM EST  

జయమంగళం
తాగం : ఘంటా
తాళం : ఝంపె

పల్లవి :

జయమంగళం నిత్య శుభమంగళం

చరణం:

1. కరుణారసాక్షాయ కామరి వినుతాయ
తరుణారుణాతి సుందరపదాయ
నిరుపమ శరీరాయ నిఖిలాగమచరాయ
సురవినుత చరితాయ సువ్రతాయ
2. కుందసుమరదనాయ కుంభజసుగేయాయ
మందరాగధరాయ మాధవాయ
కందర్ప జనకాయ కామితసుఫలదాయ
బృందారకారాతి భీకరాయ
3. సర్వలోకహితాయ సాకేతసదనాయ
నిర్వికారాయ మానితగుణాయ
సార్వభౌమాయ పోషిత త్యాగరాజాయ
నిర్వాణఫలదాయ నిర్మలాయ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha