Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7047
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, January 04, 2010 @10:34:26 PM EST  

ఎంత ముద్దో ఎంత సొగసో
రాగం : బిందుమాలిని
తాళం : ఆది

పల్లవి:

ఎంత ముద్దో ఎంత సొగసో
ఎవరివల్ల వర్ణింపదగునే

అనుపల్లవి:

ఎంతవారలైనగాని కామ
చింతాక్రాంతులైనారు

చరణం:

అత్తమీద కనులాసకు దాసులు
సత్త భాగవత వేషులైరి
దుత్తపాల రుచిదెలియ సామ్యమే
ధూరీణుడౌ త్యాగరాజనుతుడు



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha