Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7048
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, January 04, 2010 @10:41:39 PM EST  

ఏతావునరా నిలకడ నీకు
రాగం : కల్యాణి
తాళం : దేశాది

పల్లవి:

ఏతావునరా నిలకడనీకు
ఎంచిచూడ నగపడవు

అనుపల్లవి:

సీతా గౌరి వాగీశ్వరి యను
స్త్రీ రూపములందా గోవిందా

చరణం:

భూకమలార్కనిలనభమందా లోక కోటులందా
శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత
శివమాధవ బ్రహ్మాదులయందా



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha