Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7049
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, January 04, 2010 @11:16:54 PM EST  

కాలహరణ మేలరా
రాగం : శుద్ధసావేరి
తాళం : రూపకం

పల్లవి:

కాలహరణ మేలరా హరే సీతారామ

అనుపల్లవి:

కాలహరణమేల సుగుణజాల కారుణాలవాల

చరణం:

1. చుట్టుచుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భువిని
పుట్టగానే నీ పదములు బట్టుకొన్న నన్ను బ్రోవ
2. పొడవున ఎంతాడుకొన్న భూమిని త్యాగంబురీతి
కడూవేల్పులమిన్న నీవుగాక ఎవరు నన్ను బ్రోవ
3. దినదినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణుజొచ్చి
తనువుధనము నీదె యంటి త్యాగరాజవినుత రామ
4. ఇష్టదైవమా మనోభీష్టమీయలేక ఇంత
కష్టమా త్యాగరాజ కామితార్ధఫల మొసంగ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha