Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7051
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, January 04, 2010 @11:33:43 PM EST  

ఙ్ఞానమొసగరాదా
రాగం : పూర్వీకల్యాణి
తాళం : రూపకం

పల్లవి :

ఙ్ఞానమొసగరాదా గరుడగమన వాదా

అనుపల్లవి:

నీ నామముచే నామది నిర్మలమైనది

చరణం :

పరమాత్ముడు జీవాత్ముడు పదునాలుగు లోకములు
నర కిన్నెర కింపురుష నారదాది మునులు
పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖదాయక
వరత్యాగరాజార్చిత వారము తాననే



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha