Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7052
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, January 05, 2010 @12:00:39 AM EST  

తెలియలేరు రామ
రాగం : ధేనుక
తాళం : ఆది

పల్లవి :

తెలియలేరు రామ భక్తి మార్గమును

అనుపల్లవి :

ఇలనంతట తిరుగుచు గలవరించేరే గాని

చరణం:

వేగలేచి నీటమునిగి భూతి పూసి
వేళ్ళనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగ పైక మార్జనలోలురై
రేగాని త్యాగరాజ వినుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha