Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7053
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, January 05, 2010 @12:10:28 AM EST  

తెలిసి రామ చింతనతో
రాగం : పూర్ణచంద్రిక
తాళం : ఆది

పల్లవి :

తెలిసి రామ చింతనతో నామము | సేయవే ఓ మనసా

అనుపల్లవి :

తలపులన్ని నిలిపి నిముషమైన
తారక రూపుని నిజతత్వములను

చరణం :

1. రామాయన చపలాక్షులపేరు
కామాదుల గోరువారు వీరు
రామాయన బ్రహ్మమునకు పేరు
ఆ మానవ జనార్తుల తీరు
2. ఆర్కమనుచు జిల్లెడ తరుపేరు
మర్కట బుద్దులెట్లు తీరు
ఆర్కుడనుచు భాస్కరునికి పేరు కు
తర్కమనే అంధకారము తీరు
3. అజమనుచు మేషమునకు పేరు
నిజ కోరిక లేలా గీడేరు
అజుడని వాగీశ్వరునకు పేరు
విజయము కల్గును త్యాగరాజనుతుని



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha