Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7058
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, January 05, 2010 @12:51:29 AM EST  

ననుగన్న తల్లి నా భాగ్యమా
రాగం : సింధుకానడ
తాళం : ఆది

పల్లవి :

నను గన్న తల్లి నా భాగ్యమా
నారాయణి ధర్మంబికే

అనుపల్లవి :

కనకాంగి రమాపతి సోదరీ
కరుణింపవే కాత్యాయని

చరణం :

కావు కావు మనినే మొరబెట్టగా
కరుగదేమి మది కమలలోచనీ
నీవుబ్రోవకున్న ఎవరుబ్రోతురు స
దా వరంబొసగు త్యాగరజనుతే



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha