Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7098
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @10:16:30 PM EST  

కలినరులకు
రాగం : కుంతల వరాళి
తాళం : దేశాది

పల్లవి:

కలినరులకు మహిమలు తెలిపేమి ఫలమనలేదా

అనుపల్లవి:

ఇలను వెలయు వర వృషరాజుల కటు
కుల రుచి తెలియు చందము గానీ

చరణం:

దార సుతులకై ధనములకై యూరు
పేరులకై బహు పెద్దతనముకై
సారెకు భక్త వేషము గొనువారికి
తారకనామ శ్రీ త్యాగరాజార్చిత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha