Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7099
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @10:24:36 PM EST  

చూతాము రారే
రాగం : ఆరభి
తాళం : రూపకం

పల్లవి:

చూతాము రారే సుదతులార రంగపతిని

అనుపల్లవి:

సీతాపతి పూజ్యుడట శృంగార శేఖరుడట

చరణం:

1. సరిగంచు శాలువట చౌకట్ల పోగులట
పరువంపు ప్రాయమట పరమాత్ముడట రంగని
2. ముఖనిర్జిత చంద్రుడట ముద్దుమాటలాడునట
సుఖమొసగి బ్రోచునట సుందరాంగుడట రంగని
3. ఆగమసంచారుడట అఖిల జగత్పాలకుడట
త్యాగరాజ సన్నుతుడట తరుణులార రంగపతిని



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha