Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7100
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @10:31:23 PM EST  

తొలి నేజేసిన
రాగం : శుద్ధ బంగాళ
తాళం : ఆది

పల్లవి:

తొలి నే జేసిన పూజాఫలము
తెలిసెను నా పాలి దైవమా

అనుపల్లవి:

పలు విధముల నే తలచి కరగగా
పలుకక నీ వటు నే నిటు గాక

చరణం:

సరివారలలో జౌక చేసి ఉ
దర పోషకులను పొరుగు జేసి
హరిదాస రహిత పురమున వేసి
దారి జూపకుండగ త్యాగరాజార్చిత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha