Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7105
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @11:25:35 PM EST  

కరుణ జూడు
రాగం : కల్యాణి
తాళం : ఆది

పల్లవి :

కరుణజూడు నను కమలాపతి

అనుపల్లవి:

చరణములే గతి - మరి మరి వేడితి
నిరతము నమ్మితి - సుమతీ కల్యాణ వేంకటపతి

చరణం :

1. అమికచేతము - నేమము దప్పితి
నేమని బల్కుదు - సుమతి కల్యాణ వేంకటపతి
2. పంతము తోడుత - పణతుల గూడితి శ్రీ
కాంతుని పొందెటు - సుమతి కల్యాణ వేంకటపతి
3. బాగుగ నన్నేలు - యోగి వినుత
త్యాగరాజ వరద - సుమతి కల్యాణ వేంకటపతి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha