Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7106
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @11:35:45 PM EST  

ధన సుత తరుణీ
రాగం : కమలామనోహరి
తాళం : ఆది

పల్లవి:

ధన సుత తరుణీ పరిజన సౌఖ్యము | దబ్బ రారా రామా

అనుపల్లవి:

అనయము బెత్తపు దెబ్బల బాగా | అరనిమిశముగాకా

చరణం:

1. ఇచ్చిన ధనములు వచ్చే దాక | చిచ్చు వేరె లేదు
2. ముచ్చు కొడుకు పంచీయంటె తండ్రికి | మునిగిన దుఃఖమురా
3. కులసతి పరుల జూచునోయని | కోపము గలుగునురా
4. వచ్చిన బందువులకు | దయలేక వార్తలాడితే వెతరా
5. రాజసన్నుతి సేయక త్యాగ- | రాజనుతుని తెలిసి బ్రతుకగ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha