Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7108
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @11:59:34 PM EST  

దుర్మార్గ చరాధములను
రాగం : రంజని
తాళం : రూపకం

పల్లవి:

దుర్మార్గ చరాధములను
దొర నీవన జాలరా

అనుపల్లవి:

ధర్మాత్మక ధన ధాన్యము
దైవము నీవై యుండగ

చరణం :

పలుకు బోటిని సభలోన
పతిత మానవుల కొసగే
ఖలుల నెచ్చట పొగడను శ్రీ
కర త్యాగరాజ వినుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha