Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Kondaveeti Donga
Name: Devarakonda Subrahmanyam

Post Number: 712
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, August 01, 2008 @12:41:28 AM EST  

రాగం: సారమతి
తాళం: ఆది

పల్లవి:
మోక్షము గలదా? భువిలో జీవ-న్ముక్తులుగాని వారలకు
అనుపల్లవి:
సాక్షాత్కార నీ సద్భక్తి - సంగీత జ్ఞాన విహీనులకు
చరణం:
ప్రాణనల సంయోగమువల్ల
ప్రణావనాదము సప్తస్వరములై బరగ
వీణా నాదలోలుడౌ శివమనో
విధమెఱుగరు, త్యాగరాజ వినుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha