Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7126
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, January 07, 2010 @9:47:13 PM EST  

గిరిపై నెలకొన్న
రాగం : శహన
తాళం : ఆది

పల్లవి:

గిరిపై నెలకొన్న రాముని గుఱితప్పక గంటి భద్ర

అనుపల్లవి:

పరివారులు విరి సురటులచే నిల
బడి వివరుచు కొసరుచు సేవింపగ

చరణం:

పులకాంకితుడై యానందా శ్రు
వుల నింపుచు మాటలాడ వలెనని
కలువరించ గని పది పూటలపై
గాచెదనను త్యాగరాజ వినుతుని



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha