Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7127
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, January 07, 2010 @9:59:23 PM EST  

నిజముగ నీ మహిమలు
రాగం : శహన
తాళం : ఆది

పల్లవి:

నిజముగ నీ మహిమలు తెల్పలేరు

అనుపల్లవి:

భజన సేయుమని పలికిరే గానీ
అజగజ సింహ సృగాలాంతరమనే

చరణం:

బుద్ధియను తల్లిని విషయ విటులకే
ప్రొద్దునొసగి పైకము లార్జించే
సిద్ధులు సుజనుల సభకు రానేరని
పెద్దలు శ్రీత్యాగరాజ వినుత



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha